విశాఖపట్నం: అచ్యుతాపురం ఫ్లై ఓవర్ పనులు శరవేగంగా.. ఆ రూట్‌లో వాహనాలు మళ్లింపు

6 days ago 4
Atchutapuram Flyover Construction Update: విశాఖపట్నంలో కీలకమైన అచ్యుతాపురం ఫ్లై ఓవర్ పనులు వేగవంతమయ్యాయి. పిల్లర్లు, స్పాన్‌ల పనులు పూర్తికావడంతో ప్రస్తుతం కాంక్రీట్ గడ్డర్లను పైకి ఎక్కిస్తున్నారు. ఈ క్రమంలో పూడిమడక వైపు వెళ్లే రోడ్డును మూసివేశారు.. వాహనాలను దారి మళ్లించారు. ఈ గడ్డర్ల పనులు పూర్తికాగానే.. రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. ఈ అచ్యుతాపురం జంక్షన్ దగ్గర ఫ్లై ఓవర్ పనుల్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు.
Read Entire Article