విశాఖపట్నం ఐటీసీ గోడౌన్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

7 months ago 11
Visakhapatnam Itc Godown Fire Accident: విశాఖపట్నం ఆనందపురం మండలం రామవరంలో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. స్థానికంగా ఉన్న ఐటీసీ గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వేగంగా మంటలు వ్యాపించాయి.. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి మంటల్ని ఆర్పేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Read Entire Article