విశాఖపట్నం దోపిడీ కేసులో ట్విస్ట్.. సొంత ఇంట్లో చోరీ చేయించిన యువకుడు, కారణం తెలిస్తే!

10 months ago 15
Visakhapatnam Robbery Case Police: విశాఖపట్నంలో సంచలనం రేపిన దోపిడీ కేసులో ఊహించని మలుపు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన కొడుకే సొంత ఇంట్లో దొంగతనం చేశాడు. తండ్రి హైదరాబాద్ వెళ్లిన సమయంలో, కృష్ణకాంత్ తన స్నేహితులతో కలిసి ఇంట్లోకి చొరబడి, తల్లితో పాటు తనను కట్టేసి, బంగారం, డబ్బులు దోచుకున్నాడు. పోలీసుల దర్యాప్తులో అసలు నిందితులుగా కృష్ణకాంత్, అతని స్నేహితులు బయటపడ్డారు. ఈ దోపిడీ కేసు విశాఖపట్నంలో చర్చనీయాంశంగా మారింది.
Read Entire Article