విశాఖపట్నం పోర్టుకు అరుదైన ఘనత.. ఎల్‌-2 గ్రీన్‌ పోర్టుగా గుర్తింపు

3 months ago 14
Visakhapatnam Port Accredited As L2 Green Port: విశాఖపట్నం పోర్టు అథారిటీకి పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి చర్యలకు గుర్తింపుగా ఎల్-2 గ్రీన్ పోర్టు సర్టిఫికేషన్ దక్కింది. ఈ గుర్తింపును సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ ఈఎస్జీ అండ్ సర్క్యులారిటీ సంస్థ ఇచ్చింది. విశాఖపట్నం పోర్టు అథారిటీ వివిధ అంశాలలో విశేష ప్రతిభ కనబరిచింది. తీర ప్రాంత పరిరక్షణతో పాటుగా సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో పోర్టు చేపట్టిన చర్యల్ని పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నారు.
Read Entire Article