విశాఖపట్నంలో ఉచితంగా వైద్యం.. 64 ఏళ్లుగా, ఈ ఆస్పత్రి గురించి తెలుసా.. పూర్తి వివరాలివే

4 weeks ago 9
Akkayyapalem Master Homeo Clinic Free Treatment From 64 Years: విశాఖపట్నంవాసులకు ఉచితంగా హోమియో వైద్య సేవలు అందుతున్నాయి. గత 64 ఏళ్లుగా మాస్టర్ హోమియో వైద్యాలయంలో ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ప్రతిరోజూ ఇక్కడ 150మందికి వైద్య సేవలు అందుతున్నాయి. అంతేకాదు శనివారం, ఆదివారం దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి భోజనం కూడా ఉంటుంది. విశాఖపట్నం అక్కయ్యపాలెంలోని పోస్టాఫీసు వీధిలో ఈ మాస్టర్ హోమియో వైద్యాలయం ఉంది.
Read Entire Article