విశాఖపట్నంలో కొత్తగా ఫ్లై ఓవర్.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ట్రాఫిక్ ఫ్రీ జర్నీ

4 months ago 21
Anandapuram Junction New Flyover Plan: భోగాపురం ఎయిర్ పోర్టు మరో మూడు నెలల్లో అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో విశాఖపట్నం ఆనందపురం జంక్షన్‌లో ట్రాఫిక్ సమస్యకు పరిష్కార మార్గాలపై ఫోకస్ పెట్టారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్‌లు జంక్షన్‌ను పరిశీలించారు. కొత్త ఫ్లై ఓవర్ నిర్మాణంపై చర్చించారు. వారం రోజుల్లో ప్రారంభించే తాత్కాలిక పనులను రెండు నెలల్లో పూర్తి చేసి.. ఎయిర్ పోర్టుకు ట్రాఫిక్ సాఫీగా వెళ్లేలా చేస్తామని చెప్పారు. అలాగే ఆనందపురం పూల మార్కెట్ సమీపంలోని స్థలాలను కూడా కలిపి పూల మార్కెట్ తో పాటు కూరగాయల మార్కెట్, విశాలమైన పార్కింగ్, కోల్డ్ స్టోరేజీ నిర్మిస్తామని తెలియజేశారు.
Read Entire Article