విశాఖపట్నంలో ట్రాఫిక్‌కు చెక్.. ఆ ప్రాంతంలో రింగ్ రోడ్డు.. ఎయిర్‌పోర్ట్‌కు త్వరగా వెళ్లొచ్చు

9 months ago 15
Visakhapatnam Anandapuram Traffic Clearance: విశాఖపట్నంలో ఆనందపురం కూడలిలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు అధికారులు రంగంలోకి దిగారు. కలెక్టర్ స్వయంగా పరిశీలించి, పై వంతెన డిజైన్ లోపాలు, రోడ్డుపై అడ్డంకులు, పూల అమ్మకాలు వంటి సమస్యలపై దృష్టి సారించారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ రాకముందే శాశ్వత పరిష్కారాల కోసం అండర్‌పాస్, రోడ్డు విస్తరణ, ఫ్లై ఓవర్ నిర్మాణంతో పాటు, మార్కెట్ తరలింపు వంటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నివేదిక రాగానే చర్యలు తీసుకోనున్నారు.
Read Entire Article