విశాఖపట్నంలో పులి కలకలం.. ఆ డ్రైవర్ చేసిన ఘనకార్యంతో.. అసలు సంగతి తెలిసి అంతా షాక్

4 weeks ago 12
Visakhapatnam Fake Tiger Photo Creates Panic: విశాఖపట్నంలో రాయల్ బెంగాల్ టైగర్ తిరుగుతోందంటూ సోషల్ మీడియాలో ఫోటో ఒకటి వైరల్ అయ్యింది. ఆరిలోవ కాలనీ గోల్ఫ్‌క్లబ్‌ దగ్గర పులిని చూశామంటూ ఇద్దరు డ్రైవర్లు హడావిడి చేశారు. వెంటనే అటవీశాఖ అధికారులు, పోలీసులు రంగంలోకి దిగి ఆరా తీశారు. ఈ ఫోటో షేర్ చేసినవారిని ప్రశ్నిస్తే అసలు విషయం తెలిసింది. ఓ డ్రైవర్ ఏఐ సాయంతో ఫోటో సృష్టించి షేర్ చేసినట్లు తేలింది.
Read Entire Article