విశాఖపట్నంలో వైసీపీకి బిగ్ షాక్.. ఆమె పదవి పోయింది, కూటమి ఖాతాలోకి జీవీఎంసీ

1 year ago 37
Visakhapatnam Gvmc Mayor No Confidence Motion: విశాఖపట్నం మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో జీవీఎంసీలో కూటమి విజయం సాధించింది. 74 మంది కార్పొరేటర్లు అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేశారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు సమావేశానికి గైర్హాజరయ్యారు. ఒకటి రెండు రోజుల్లో విశాఖపట్నం నూతన మేయర్‌గా పీలా శ్రీనివాసరావు ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఈ పరిణామంతో జీవీఎంసీ రాజకీయాలు వేడెక్కాయి. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు ఇంకా విశాఖపట్నానికి రాలేదు.
Read Entire Article