విశాఖపట్నానికి దగ్గరలో మరో ఎయిర్‌పోర్ట్.. ఆ రెండు జిల్లాల మధ్యలోనే ఫిక్స్!

2 weeks ago 3
Kakinada District New Airport Proposal: ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఎయిర్‌పోర్ట్‌లను ప్లాన్ చేసింది. ఇటీవల మొత్తం 9 విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు చేసింది. అయితే కాకినాడ జిల్లాలో కూడా ఎయిర్‌పోర్ట్ కోసం ప్రతిపాదించారు. అయితే ముందు తుని, అన్నవరం మధ్య నిర్మించేందుకు స్థలం కోసం చూశారు. అయితే అక్కడ భూ సేకరణకు ఇబ్బందులు ఎదురుకావడంతో మళ్లీ ఆ ప్రతిపాదనను పక్కన పెట్టారు. అయితే తాజాగా మరో ప్రతిపాదన తెరపైకి వచ్చిందట.
Read Entire Article