విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రాకతో రియల్ బూమ్.. నగరంలోని ఆ ఏరియాలో భూముల ధరలకు రెక్కలు!

10 months ago 23
Visakhapatnam Google Data Center Land Rates: విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ రాకతో భూములకు డిమాండ్ పెరిగింది. ఆనందపురం, తర్లువాడ పరిసర ప్రాంతాల్లో రియల్టర్లు భూముల కోసం వేట మొదలుపెట్టారు. భీమిలి, పెందుర్తి, పద్మనాభం మండలాల్లోనూ భూముల ధరలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తం మీద గూగుల్ రాకతో విశాఖపట్నంలో సందడి మొదలైందని చెప్పాలి. అటు అనకాపల్లి జిల్లాలోనూ కంపెనీల రాకతో భూముల రిజిస్ట్రేషన్లు పెరిగాయి.
Read Entire Article