Visakhapatnam Navy Technician Kills Woman: విశాఖపట్నంలో యువతి హత్య కలకలం రేపింది. ఓ నేవి ఉద్యోగి రవీంద్ర ప్రియురాలిని నమ్మించి ఇంటికి పిలిపించి హత్య చేసి శరీర భాగాలను ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో ఉంచాడు. భార్య లేని సమయంలో మౌనికను ఇంటికి పిలిచి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అతడు స్నేహితుడికి హత్య గురించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. రవీంద్రకు యువతితో మూడేళ్లుగా పరిచయం ఉంది.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.