విశాఖలో వాహనాలు నడిపేవారికి హెచ్చరిక.. ఆ తప్పు చేశారో లైసెన్స్ రద్దు

7 months ago 8
Visakhapatnam Licence Cancel Without Helmet: విశాఖపట్నంలో హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు జాగ్రత్త. గతేడాది సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు 53 వేల లైసెన్సులు రద్దు చేసినట్లు చెబుతున్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు మొదటిసారి పట్టుబడితే జరిమానా, మళ్లీ పట్టుబడితే లైసెన్స్ రద్దు చేస్తారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు పోలీసులు. విశాఖవాసులు అలర్ట్‌గా ఉండాలి.
Read Entire Article