విశాఖలో విలాసవంతమైన విల్లా కొనుగోలు చేసిన డైరెక్టర్ సుకుమార్..

3 weeks ago 5
సినీ దర్శకుడు సుకుమార్ విశాఖలో విల్లా కొనుగోలు చేశారు. పనోరమ హిల్స్ సమీపంలో విలాసవంతమైన విల్లాను కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ను బుధవారం మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సుకుమార్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట నిర్మాత నవీన్ ఎర్నేని కూడా ఉన్నారు. మరోవైపు విశాఖ పర్యటన సందర్భంగా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతోనూ సుకుమార్ భేటీ అయ్యారు. ఎంవీపీ కాలనీలోకి గంటా శ్రీనివాసరావు ఇంటికి వెళ్లిన సుకుమార్.. ఆయనతో భేటీ అయ్యారు.
Read Entire Article