విశాఖవాసులకు ఆర్టీసీ బంపరాఫర్.. కేవలం రూ.100 మాత్రమే, ఇకపై 24 గంటలు

3 months ago 14
Travel As You Like In Visakhapatnam RTC buses Rs 100 Tickets: విశాఖపట్నం వాసులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త. రూ.100తో 'ట్రావెల్ యాజ్ యూ లైక్' టికెట్ కొంటే 24 గంటల పాటు నగరంలో అపరిమితంగా ప్రయాణించవచ్చు. గతంలో రాత్రి 12 గంటలకు ముగిసే గడువును సడలించారు. ఈ సౌకర్యం నగరంలోని అన్ని ఆర్టీసీ బస్సులకు వర్తిస్తుంది. ప్రయాణికుల వివరాలు కండక్టర్‌కు అందించాలి. డబుల్ డెక్కర్ బస్సుల సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.
Read Entire Article