విశాఖవాసులకు సూపర్ న్యూస్.. నెలలోనే మళ్లీ వచ్చేసింది, ఇవాళే ముహూర్తం

4 weeks ago 5
Visakhapatnam Rushikonda Beach Blue Flag Back: విశాఖపట్నంవాసులకు ముఖ్యమైన గమనిక.. రుషికొండ బీచ్‌కు ‘బ్లూఫ్లాగ్‌’ ధ్రువీకరణను పునరుద్ధరించారు. బీచ్‌పై విధించిన తాత్కాలిక ఉపసంహరణ ఆదేశాలను ఎత్తివేస్తున్నట్లు బ్లూఫ్లాగ్‌ ఇండియా అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఇండియా నేషనల్‌ ఆపరేటర్‌ శ్రీజిత్‌ కురుప్, జ్యూరీ సభ్యులు అజయ్‌ సక్సేనా శనివారం కలెక్టర్‌ హరేంధిరప్రసాద్‌కు ‘బ్లూఫ్లాగ్‌’ అందజేశారు. ఇవాళ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే, అధికారులతో కలిసి బ్లూ ఫ్లాగ్‌ను మళ్లీ ఆవిష్కరించనున్నారు.
Read Entire Article