విశాపట్నంవాసులకు సూపర్ న్యూస్.. డబుల్‌ డెక్కర్‌‌ ఫ్లైఓవర్లు వస్తున్నాయి.. ఈ రూట్‌లోనే

1 year ago 36
Visakhapatnam Double Decker Flyover Dpr: విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబుల్ డెక్కర్ తరహాలో మెట్రోను నిర్మించాలని యోచిస్తోంది. దీనికోసం ఆసియా మౌలిక వసతుల పెట్టుబడుల బ్యాంకు రుణం ఇవ్వడానికి ఆసక్తి చూపుతోంది. మెట్రో రైలు మార్గం, ఫ్లైఓవర్లు కలిపి ఒకేసారి నిర్మించనున్నారు. త్వరలోనే కన్సల్టెంట్‌ను నియమించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆసియా ఖండంలోనే పొడవైన డబుల్ డెక్కర్ మెట్రోగా విశాఖపట్నం నిలుస్తుంది.
Read Entire Article