విహాన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఎవరీ కుర్రాడు

1 year ago 27
సిస్టిక్ ఫైబ్రోసిస్‌తో బాధపడుతున్న విహాన్ అనే చిన్నారి తన పుట్టినరోజునాడు తోటివారికి సహాయం చేయాలనే గొప్ప మనసును చాటుకున్నాడు. తల్లిదండ్రులు, బంధువులు ఇచ్చిన డబ్బును దాచుకుని, దానిలో కొంత భాగాన్ని జనసేన పార్టీకి, మరికొంత తనలాంటి అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలకు విరాళంగా ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విహాన్‌ను ప్రత్యేకంగా అభినందిస్తూ, అతని ఉదారతను కొనియాడారు. పూర్తి వివరాలు తెలియాలంటే ఇది చదవండి.
Read Entire Article