నెల్లూరులో ఇద్దరు అనాథ పిల్లలు చదువుకోవాలనే తపనతో నగరపాలక సంస్థ కమిషనర్‌ను వేడుకున్నారు. తమకు బడిలో సీటు ఇప్పించమని ప్రాధేయపడ్డారు. ఈ విషయం మంత్రి లోకేష్ దృష్టికి వెళ్లడంతో ఆయన చలించిపోయారు. వెంటనే స్పందించి ఆ పిల్లల చదువుకు సంబంధించిన పూర్తి బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. వారి కలలను నెరవేర్చడానికి తన వంతు సహాయం చేస్తానని భరోసా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే ఇది చదవండి