వెంట్రుకలే కదా అని తీసిపారేయడానికి లేదు.. సీఎం చంద్రబాబు వద్దకు చేరిన వ్యవహారం..

8 months ago 11
చైనాకు వెంట్రుకల ఎగుమతులపై నిషేధం విధించాలని ఏపీ ఛాంబర్స్ కోరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి వినతిపత్రం సమర్పించింది. దేశంలోని హెయిర్ ఇండస్ట్రీని కాపాడేందుకు ఈ చర్యలు తీసుకోవాలని ఏపీ ఛాంబర్స్ ప్రతినిధులు చంద్రబాబును కోరారు. అలాగే ఆలయాల నుంచి సేకరించే తలనీలాలను వేలంలో నమోదు చేసుకున్న వారికి మాత్రమే అందుబాటులో ఉంచాలని కోరారు. ఈ పరిశ్రమ ద్వారా పది లక్షల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు.
Read Entire Article