వెలిగొండ: మూడు దశాబ్దాల నిరీక్షణకు ముగింపు.. మూడు జిల్లాల ప్రజల భవిష్యత్తుకు తొలి అడుగు..

1 hour ago 1
వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. సీఎం చంద్రబాబు రేపు ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు గురించి సుదీర్ఘ ట్వీట్ చేశారు. అందులో 1996 తాను శంకుస్థాపన చేసిన నాటి రోజులను గుర్తు చేసుకుంటూ చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్ చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించిన వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
Read Entire Article