వైజాగ్ కుర్రాళ్ల స్టార్టప్‌కి ఫోర్బ్స్‌లో చోటు... ఏపీ నుంచి ఇదొక్కటే!

6 months ago 8
విశాఖ మరోసారి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన పూర్వ విద్యార్థులు ఏర్పాటుచేసిన స్టార్టప్‌ సంస్థ ఫోర్బ్స్ జాబితాలో చోటుదక్కించుకుంది. స్పేస్‌లో ఉండే శాటిలైట్‌ వ్యర్థాలను భూమిపైకి తీసుకురావడంతో పాటు సుస్థిర శాటిలైట్స్‌ టెక్నాలజీపై పనిచేయడం, అంతర్జాతీయంగా వ్యాపార సామర్థ్యం కలిగిన, రాబోయే రోజుల్లో వృద్ధిలోకి వచ్చే కంపెనీగా ఫోర్బ్స్‌ ఇండియా, డి గ్లోబలిస్ట్‌ జాబితాలో చేర్చింది. మన రాష్ట్రం నుంచి ఇదొక్కటే ఎంపిక కావడం చెప్పుకోదగ్గర అంశం.
Read Entire Article