వైసీపీ ఎమ్మెల్సీ రాజీనామాను తిరస్కరించిన శాసనమండలి ఛైర్మన్.. కారణం ఏంటంటే!

1 hour ago 2
Ysrcp Mla Jayamangala Venkataramana Resignation Rejected: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామాను శాసనమండలి ఛైర్మన్‌ మోషేనురాజు తిరస్కరించారు. వెంకటరమణ సమాధానం సంతృప్తికరంగా లేదంటూ తిరస్కరించినట్లు తెలుస్తోంది. జయమంగళ తన ఎమ్మెల్సీ పదవికి 2024 నవంబరులో రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆమోదించకుండా ఆలస్యం జరుగుతోందని ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించారు. తాజాగా ఆయన రాజీనామాను తిరస్కరిస్తున్నట్లు శాసనమండలి ఛైర్మన్ మోషేనురాజు ప్రకటించారు. ఈ నిర్ణయంపై జయమంగళ స్పందించాల్సి ఉంది.
Read Entire Article