వైసీపీ నేతకు నివాళులర్పించిన టీడీపీ ఎమ్మెల్యే.. ఆసక్తికర సన్నివేశం

4 months ago 17
Chintamaneni Prabhakar Tribute To Ysrcp Leader: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. వైసీపీ నేతకు నివాళులు అర్పించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఓ వైసీపీ నేత రోడ్డుప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చేరారు.. ఆయన ఆదివారం అర్ధరాత్రి చనిపోగా.. చింతమనేని ప్రభాకర్ వెంటనే వెళ్లి నివాళులు అర్పించారు. ప్రత్యర్థి పార్టీ అయినా సరే ఎమ్మెల్యే చింతమనేని స్వయంగా వెళ్లి వైసీపీ నేతకు నివాళులు అర్పించడం చర్చనీయాంశంగా మారింది.
Read Entire Article