వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై హైడ్రాకు ఫిర్యాదు, ఆధారాలతో సహా.. ఇచ్చింది కూడా వైసీపీ మహిళా నేతే..!

2 days ago 1
హైదరాబాద్‌లోని బుద్ధభవన్‌లో ఏర్పాటు చేసిన హైడ్రా ప్రధాన కార్యాలయంలో సోమవారం (జనవరి 20) రోజున ప్రజావాణి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్ స్వయంగా ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. ఈ క్రమంలో.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు వచ్చింది. అది కూడా వైసీపీకి చెందిన ఓ మహిళ నేతే ఇవ్వటం గమనార్హం. సదరు మాజీ ఎమ్మెల్యే అమీన్‌పూర్‌లో స్థలం కబ్జా చేశారని.. ఫలితంగా చెరువు విస్తరించి భూములు మునిగిపోయాయంటూ ఫిర్యాదు ఇచ్చారు.
Read Entire Article