వైసీపీలో నంబర్ 2 ఎవరంటే.. తేల్చేసిన వైవీ సుబ్బారెడ్డి..

10 months ago 20
YV Subba reddy on Vijayasai reddy number 2 Comments: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలకు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చారు. వైసీపీలో నంబర్ 2 నుంచి 2000 స్థానానికి ఆరు నెలల్లోనే దిగజారానంటూ శుక్రవారం విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఆరోపణలకు వైవీ సుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చారు. వైసీపీలో నంబర్ 2 పొజిషన్ గురించి వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి వైసీపీని వీడిన తర్వాత తమపై లేనిపోని అభియోగాలు చేస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు.
Read Entire Article