శంషాబాద్ ORRపై ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు దుర్మరణం

1 hour ago 2
హైదరాబాద్ శివార్లలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓఆర్ఆర్‌పై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో చిన్నారులు, మహిళలు సహా మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారులో ఏడుగురు వ్యక్తులు ఉండగా.. అందులో మిగిలిన ఒక్క వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Read Entire Article