శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. ఇక నుంచి వారికి కూడా హెల్త్ కార్డులు జారీ..

11 months ago 14
Governments special attention to health of students: తెలంగాణలోని సంక్షేమ హాస్టళ్లు, గురుకుల విద్యార్థుల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి హెల్త్ కార్డులు రూపొందించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. అవసరమైతే కార్పొరేట్ ఆసుపత్రులలో ఉచిత వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. హాస్టళ్లు, గురుకులాల పర్యవేక్షణకు ప్రత్యేక విజిట్ క్యాలెండర్‌ను రూపొందించాలని, మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆయన సూచించారు.
Read Entire Article