శోభితాను తెలుగులోనే మాట్లాడమని కండీషన్ పెట్టిన చైతు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..
1 month ago
3
Love Story: సినిమా ఇండస్ట్రీలో నటీనటులు అంటే తెలుగు కంటే మిగతా భాషల్లోనే ఎక్కువగా మాట్లాడుకుంటారు. అయితే నటుడు నాగచైతన్న తన సతీమణి శోభితాకు భాష విషయంలో కండీషన్ పెట్టాడంట. కానీ ఎందుకో తెలుసా. మిగతా వివరాలు తెలుసుకుందాం..