శ్రీకాకుళం పురువు హత్య.. చావును ముందే ఊహించిన హరిణి?, పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు

2 months ago 12
Srikakulam Harini Honor Killing Case Update: శ్రీకాకుళం జిల్లాలో సంచలనంగా మారిన హరిణి హత్య కేసులో పోలీసులు మరికొన్ని కీలక విషయాలు వెల్లడించారు. ముందుగానే ప్లాన్ చేసుకుని హరిణిని పిలిపించి హత్య చేశారు. ముందు గుండెపోటు అని నమ్మించే ప్రయత్నం చేయగా.. కొంతమంది ప్రశ్నించడంతో ఆత్మహత్యగా మార్చి చెప్పారు. ఇంతలో హైదరాబాద్ నుంచి నాగేంద్ర హరిణి సెల్పీ వీడియోను ఏపీ పోలీసులకు పంపించడంతో ఈ హత్య వ్యవహారం బయటపడింది.
Read Entire Article