శ్రీకాళహస్తి ఆలయంపై భక్తురాలి ఆరోపణలు.. వీడియో షేర్ చేసిన సుధీర్ రెడ్డి.. సాక్ష్యాలతో సహా..

3 weeks ago 4
శ్రీకాళహస్తి ఆలయంలో అవినీతి జరుగుతోందంటూ ఓ మహిళ చేసిన ఆరోపణలపై స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పందించారు. ఆలయ ఈవోతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించిన బొజ్జల సుధీర్ రెడ్డి.. మహిళ ఆరోపణలలో నిజం లేదన్నారు. ఈ మేరకు మహిళ ఆలయంలోకి ప్రవేశించినప్పటి నుంచి దర్శనం చేసుకునే వరకూ ఉన్న సీసీటీవీ ఫుటేజీని విడుదల చేశారు. ఆలయంపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Read Entire Article