శ్రీకాళహస్తీశ్వరుడ్ని దర్శించుకున్న కన్నప్ప మూవీ టీమ్

1 week ago 2
శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వరుడిని సేవలో ‘కన్నప్ప’ టీమ్ పాల్గొంది. మహాశివరాత్రి సందర్భంగా స్వామివారిని మంచు మోహన్‌బాబు, మంచు విష్ణు సహా పలువురు సినీతారలు దర్శించుకున్నారు. ఏప్రిల్ 25న ‘కన్నప్ప’ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే మంచు విష్ణు ప్రమోషన్ల జోరు పెంచారు. వరుసగా ఆలయాల సందర్శిస్తున్నారు. ‘కన్నప్ప’ సినిమా ఘనవిజయం సాధిస్తుందని నమ్మకంగా ఉంది మంచు ఫ్యామిలీ.
Read Entire Article