శ్రీదేవి.. ఇప్పటితరానికి ఈవిడ క్రేజ్ గురించి పెద్దగా తెలియదు కానీ.. అసలు ఒకప్పుడు శ్రీదేవి అంటేనే ఒక సంచలనం. స్టార్ హీరోకు ఏ మాత్రం తరగని క్రేజ్ శ్రీదేవి సొంతం. అంతెందుకు చాలా మంది స్టార్ హీరోలు సైతం శ్రీదేవి డేట్స్ కోసం ఎదురు చూసేవాళ్లంటే ఆమె స్థాయి ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.