శ్రీరామనవమి: హనుమంతుడిలేని రాములోరి ఆలయం.. మన దగ్గరే, ప్రత్యేకతలెన్నో!

1 year ago 32
శ్రీరామనవమి వేడుకలకు భారతవాని సిద్ధమైంది. శ్రీరామనవమిని పురస్కరించుకుని రామాలయాలు భక్తులతో కిటకిటలాడనున్నాయి. అయితే ప్రతి రామాలయంలో సీతారామలక్ష్మణులతో పాటుగా ఆంజనేయడు కూడా కొలువై ఉంటాడు. రాములోరి సేవలో తరిస్తూ భక్తుల పూజలు అందుకుంటూ ఉంటాడు. కానీ ఆంజనేయుడు లేని రామాలయం ఒకటుందని.. మీకు తెలుసా.. ఆ ఆలయం ప్రత్యేకతలు శ్రీరామనవమి సందర్భంగా మీకోసం..
Read Entire Article