జనసేన నేత కిరణ్ రాయల్ మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారు. మహిళ ఆరోపణలతో జనసేన అధిష్టానం ఆయనపై చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో గత కొంతకాలంగా కిరణ్ రాయల్ రాజకీయాల్లో కనిపించడం లేదు. అయితే మహిళతో విభేధాలు సద్దుమణగటంతో కిరణ్ రాయల్ మళ్లీ యాక్టివ్ అవుతున్నట్లు తెలిసింది. తాజాగా తమిళ సినిమా డీడీ నెక్ట్స్ లెవల్‌ను బ్యాన్ చేయాలంటూ పోలీసులు ఫిర్యాదు చేశారు కిరణ్ రాయల్. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా అందులో పాట ఉందని ఆరోపించారు.