శ్రీవారి భక్తులకు అలర్ట్: 7వ తేదీ రూ.300 దర్శన టికెట్ల విడుదల.. ఆ 10 రోజులు వీఐపీ దర్శనాలకు బ్రేక్

3 hours ago 1
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి అక్టోబర్ 12, 13, 14, 18, 19, 20వ తేదీలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను అక్టోబర్ 7వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌‌లైన్‌లో రిలీజ్ చేయనుంది. టికెట్లను https://ttdevasthanams.ap.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాగా నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని టీటీడీ అంచనా వేస్తుంది. ఈ మేరకు వీఐపీ దర్శనాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. భక్తులు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని తిరుమల ట్రిప్‌ని ప్లాన్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
Read Entire Article