శ్రీవారి భక్తులకు అలర్ట్.. దర్శనం టికెట్లు, గదులు, ఆర్జిత సేవలు టికెట్లు విడుదల.. ఎప్పుడంటే?

5 days ago 3
TTD Darshan Tickets online: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవ, దర్శనం టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆన్‌లైన్ కోటాను జనవరి18వ విడుదల చేయనుంది. అలాగే తిరుమల శ్రీవారి వర్చువల్ సేవ టికెట్లు, ఉచిత ప్రత్యేక దర్శనం. ప్రత్యేక ప్రవేశ దర్శనం, అంగ ప్రదక్షిణం టోకెన్లు, వసతి గదులకు సంబంధించి ఏప్రిల్ నెల కోటాను ఏయే తేదీల్లో విడుదల చేస్తామనే దానిపై టీటీడీ ప్రకటన విడుదల చేసింది.
Read Entire Article