Bullets and Bombs in Srisailam: శ్రీశైలంలో బాంబులు, బుల్లెట్లు కలకలం రేపాయి. ఆలయం సమీపంలో సోమవారం బుల్లెట్లు, బాంబులతో ఉన్న సంచి కనిపించడం కలకలం రేపింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ బాంబులు, బుల్లెట్లు ఎవరివి.. ఎక్కడికి అలా వచ్చాయనే దానిపై దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. దీనికి సంబంధించిన వివరాలను ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్ సోమవారం రాత్రి వెల్లడించారు.