శ్రీశైలం డ్యామ్‌కు పెద్ద ముప్పుగా మారిన గుంత?.. ఇంతకీ ఈ 'ప్లంజ్ పూల్' అంటే ఏంటి!

1 year ago 43
Srisailam Dam Plunge Pool: శ్రీశైలం డ్యామ్‌కు ప్రమాదం పొంచి ఉందనే హెచ్చరికలు కలకలం రేపుతున్నాయి. డ్యామ్ గేట్ల కింద ఏర్పడిన భారీ గుంత పునాదుల వరకు విస్తరించిందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో హెచ్చరించినా పట్టించుకోలేదని తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం మేల్కొని నిధులు మంజూరు చేసింది. అసలు ఈ గుంత ఎలా ఏర్పడింది? దీని వల్ల డ్యామ్‌కు ఎలాంటి నష్టం వాటిల్లుతుంది? పరిష్కార మార్గాలేమిటి? అనే ప్రశ్నలు మొదలయ్యాయి.
Read Entire Article