శ్రీశైలం ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద.. మే నెలలోనే ఇలా, అధికారులు అప్రమత్తం

1 year ago 44
Srisailam Dam Flood Water: శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేశుల జలాశయాల నుంచి నీరు వస్తోంది. వాతావరణ శాఖ ఏపీలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రానున్న రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే!
Read Entire Article