శ్రీశైలం భక్తులకు శుభవార్త.. వారికి పూర్తి ఉచితంగా పంపిణీ

4 months ago 20
కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలం మల్లన్న దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ పెరిగింది. ఈక్రమంలో శ్రీశైలం ఆలయ అధికారులు భక్తులకు ఒక శుభవార్త అందించారు. స్వామి వారి స్పర్శ దర్శనం టికెట్ తీసుకున్న వారికి ఉచితంగా లడ్డు ప్రసాదం అందించనున్నట్లు తెలిపారు. వచ్చే నెల 14న కోటి దీపోత్సవం కూడా నిర్వహించనున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ..
Read Entire Article