శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్తున్నారా.. ఈ మార్పులు తెలుసుకోండి, ఇబ్బంది పడొద్దు

6 hours ago 2
Srisailam New Sparsha Darshan Rules: శ్రీశైలంలో స్పర్శ దర్శనాలకు సంబంధించి కీలక మార్పులుచేశారు. వీకెండైన శని, ఆదివారాలతో పాటుగా సోమవారం వీఐపీ బ్రేక్ స్పర్శ దర్శనాలు ఉదయం కాకుండా రాత్రి 9 గంటల సయమంలో కల్పిస్తారు. ఈ మూడ రోజుల్లో మనమిత్ర వాట్సాప్, ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు తీసుకున్న భక్తులకు ఉదయం 7.30 గంటలకు స్పర్శదర్శనం కొనసాగుతుంది అంటున్నారు. వారాంతంలో భక్తులరద్దీ అధికంగా ఉండడంతో సామాన్య భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read Entire Article