శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్తున్నారా.. ఈ విషయం తెలుసుకోండి..

1 week ago 6
శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం వెళ్లే భక్తులకు అలర్ట్.. ఆలయంలో భక్తుల రద్దీ నేపథ్యంలో స్పర్శ (బ్రేక్) దర్శనం రద్దు చేశారు. ఆదివారం, సోమవారం రోజులలో విరామ వీఐపీ దర్శనాలను రద్దు చేశారు. వీఐపీ లేఖలతో వచ్చేవారికి కేవలం అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంది. మరోవైపు బెజవాడ దుర్గ గుడిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వీకెండ్ కావటంతో పుణ్య క్షేత్రాలకు భక్తులు పోటెత్తుతున్నారు.
Read Entire Article