శ్రీశైలం మల్లన్న హుండీకి భారీగా ఆదాయం.. 35 రోజుల్లో ఎన్ని కోట్లంటే!

1 hour ago 1
Srisailam Temple Hundi Get Rs 5.88 Crore In 35 Days: శ్రీశైలం మల్లన్న ఉభయ దేవాలయాల హుండీ లెక్కింంచారు. మొత్తం రూ.5,88,89,846 భక్తులు కానుకలుగా సమర్పించినట్లు తెలిపారు. అలాగే 87 గ్రాముల బంగారం, 4.250 కిలోల వెండి, విదేశీ కరెన్సీ కూడా లభించింది. ఈ మొత్తం ఆదాయం 35 రోజుల్లో వచ్చింది.. లెక్కింపును ఆలయ ఛైర్మన్‌ పోతుగుంట రమేష్‌ నాయుడు, ఈవో శ్రీనివాసరావు సభ్యులు పర్యవేక్షించారు. ఇటు గిరిజనలకు ఉచిత స్పర్శ దర్శనం కల్పించారు.
Read Entire Article