శ్రీశైలం మల్లన్నకు ప్రముఖ వ్యాపారవేత్త ఖరీదైన కానుకలు.. భారీగా బంగారం, వెండితో తయారీ

2 months ago 12
Businessman Donates Rs 1 Crore Of Gold And Silver To Srisailam Temple: నంద్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు భారీ విరాళం అందింది. కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన శ్రీ లలితా ఎంటర్ ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్ మట్టే శ్రీనివాస్ దంపతులు వెండి వస్తువులు, బంగారు అభరణాలను స్వామిఅమ్మవార్లకు సమర్పించారు. కోటి రూపాయలు విలువచేసే బంగారు, వెండి వస్తువులను మల్లన్న స్వామికి దాతలు అందజేశారు.
Read Entire Article