శ్రీశైలం మల్లన్నకు భారీ విరాళం.. టీడీపీ మహిళా ఎమ్మెల్యే దంపతుల కళ్లు చెదిరే చెక్కు

1 week ago 2
Galla Ramachandra Rao Galla Madhavai Rs 1.5 Crore To Srisailam: శ్రీశైల దేవస్థానంలో మండప నిర్మాణానికి శ్రీ భ్రమర టౌన్ షిప్స్ అధినేత గళ్ళా రామచంద్రరావు, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మాధవి దంపతులు కోటి 50లక్షల విరాళం ప్రకటించారు. ఈ మేరకు చెక్కను ఆలయ పాలకమండలి ఛైర్మన్ రమేష్‌నాయుడికి అందజేశారు. అలాగే శ్రీశైలం ఆయలంలో మండపం నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమానికి గళ్లా దంపతులు కూడా హాజరయ్యారు.
Read Entire Article