సంక్రాంతి పండుగకు రైల్వే 'స్పెషల్' గిఫ్ట్.. HYD నుంచి మరిన్ని ప్రత్యేక రైళ్లు, ఆగే స్టేషన్లు ఇవే..!

2 months ago 6
సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. హైదరాబాద్ నుంచి సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, విజయవాడ, అనకాపల్లికి ఈ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రయాణికుల సౌకర్యార్థం TGSRTC కూడా 6,431 ప్రత్యేక బస్సులను నడుపుతోంది.
Read Entire Article