సంక్రాంతి రోజు ఎగిరిపోయిన ఖరీదైన చిలుక దొరికింది.. ఎక్కడి ఉంది, ఏం జరిగిందంటే?

1 month ago 5
Konaseema Rs 80000 Parrot Traced Out: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతికి తప్పిపోయిన ఖరీదైన చిలుక 'చార్లీ' ఎట్టకేలకు దొరికింది. మొత్తానికి తప్పిపోయిన చిలుకను వెతికి పట్టుకున్నారు.. ఈ విషయంలో సాయం చేసిన వారందరికీ యజమాని దొరబాబు కృతజ్ఞతలు తెలిపారు. మూడేళ్ల క్రితం రూ.80 వేలకు కొన్న ఈ చిలుక మాటలను అనుకరించేది. ఆ చిలుక తిరిగి రావడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Read Entire Article