సంక్రాంతి వేళ ప్రజలకు గుడ్‌న్యూస్.. విజయవాడ బైపాస్ ఓపెన్, ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే..!

1 month ago 7
Vijayawada West Bypass Open: సంక్రాంతి పండుగ సందర్భంగా విజయవాడ వెస్ట్ బైపాస్‌ ప్రారంభమైంది. కాజ నుంచి గొల్లపూడి వరకు ఒకవైపు అందుబాటులోకి తెచ్చి.. వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చారు. ఈ తాత్కాలిక ఏర్పాటుతో, గుంటూరు నుంచి ఏలూరు వైపు వెళ్లే వాహనాలు విజయవాడ మీదుగా వెళ్లకుండా.. నేరుగా వెళ్లడానికి వీలు అవుతుంది. మార్చి నెలాఖరులోగా బైపాస్‌లో అన్ని పనులు పూర్తిచేసి.. ఏప్రిల్ 1 నుంచి పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు.
Read Entire Article