సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. TGSRTC అదిరిపోయే శుభవార్త.. 6432 స్పెషల్ బస్సులు..!

3 weeks ago 4
సంక్రాతి పండుగను పురస్కరించుకుని టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త వినిపించింది. పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారి కోసం 6432 స్పెషల్ బస్సులను నడిపించనున్నట్టు టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. ఇందులో 557 సర్వీస్‌లకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది టీజీఎస్ ఆర్టీసీ. ఈ ప్రత్యేక బస్సులు జనవరి 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నట్టు సంస్థ ప్రకటించింది.
Read Entire Article